Demos
From FestivalTe
-
[edit]
Sample 1
గోదావరి నది భారత దేశము లో గంగ, సింధు తరవాత అతి పెద్ద నది.
<li>
[edit]Sample 2
ఆంధ్ర ప్రదేశ్, భారత దేశము లోని రాష్ట్రము. దీనికి ఉత్తరమున మహారాష్ట్ర, చత్తీసుగఢ్ మరియు ఒరిస్సా రాష్ట్రములు, తూర్పున బంగాళా ఖాతము, దక్షిణమున తమిళనాడు రాష్ట్రము మరియు పశ్చిమమున కర్నాటక రాష్ట్రములు కలవు. ఆంధ్ర ప్రదేశ్ భారత దేశములో ఐదవ అతి పెద్ద రాష్ట్రమై ఉత్తరమునకు దక్షిణమునకు వారధిలా వ్యవహరిస్తున్నది.
<li>
[edit]Sample 3
డా.మన్మోహన్ సింగ్ మే 22, 2004 లో భారతదేశానికి ప్రధాన మంత్రి అయ్యారు. 2005 అంచనాల ప్రకారం ఈ దేశం జీడీపీ సుమారు $3678 బిలియన్ల ఉంటుంది. ఇందులో 21% వ్యవసాయ రంగం నుంచి వస్తుంది.
</ul>

